Thursday, April 12, 2012

పిల్లా ? పిడుగా ? - 1972


( విడుదల తేది: 03.03.1972 శుక్రవారం )

పి.ఎన్.ఆర్.పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. యస్. ఆర్. దాస్
సంగీతం: సత్యం
తారాగణం: రామకృష్ణ,జ్యోతిలక్ష్మి,సత్యనారాయణ,విజయశ్రీ,ప్రభాకరరెడ్డి,
త్యాగరాజు,రామదాసు,బాలకృష్ణ,హెలన్

01. ఈ వయ్యారి రూపా పసందుగా ఉందా వన్నెకాడా - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: ఆరుద్ర
02. కాముడా కాముడా వలలో కైపెక్కిపోతుంది వలలొ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
03. జమ్మాలకిడి జమ్మా ఇది గుమ్మాలకిడి గుమ్మా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
04. తీయని అందం చిన్నది పాపం సన్నజాజిలా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
05. సుక్కేసుకొచ్చా నీ తిక్కకుదిరిస్తా సిగ్గుతీస్తా చిందు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment