Monday, January 30, 2012

గూడుపుఠాని - 1972


( విడుదల తేది: 26.05.1972 శుక్రవారం )
త్రిమూర్తి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పి. లక్ష్మీదీపక్
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
తారాగణం: కృష్ణ,నాగయ్య,మిక్కిలినేని,ప్రభాకరరెడ్డి,జగ్గారావు,ఛాయాదేవి,శుభ, కల్పన 

01. కన్నులైనా తెరువని ఓ చిన్నిపాప స్వాగతం - ఎస్.పి. బాలు - రచన: దాశరధి
02. ఓ మాయా ముదర ముగ్గిన బొప్పాసు కాయ (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య
03. ఓసీ మాయా పచ్చి అరటికాయా.. టైటు ప్రోగ్రామ్ము (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య
04. తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధం - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: దాశరధి
05. పగలూ రేయి పండుగ జలసా సరదా వేడుక - ఎస్.పి.బాలు - రచన: ఆరుద్ర
06. విరివిగా కన్నాలు వేసిన మొనగాడు మా తాత (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య
07. వెయ్యకు ఓయి మావా చెయ్యి వెయ్యకూ - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: కొసరాజు
08. హాండ్సప్పు హాండ్సప్పు నా ఎదుట కూర్చొనుట తప్పు ( బిట్ )- ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య



No comments:

Post a Comment