Thursday, September 20, 2012

ఒక నారి వంద తుపాకులు - 1973


( విడుదల తేది: 11.04.1973 బుధవారం )

రవి చిత్రా ఫిలింస్ వారి
దర్శకత్వం: కె.వి.యస్.కుటుంబరావు
సంగీతం: సత్యం
తారాగణం: విజయలలిత, విజయభాను,రాజబాబు,రాజనాల,ప్రభాకరరెడ్డి,రామదాసు

01. అమ్మా నరసమ్మా పోలేవమ్మా మా పిల్లల రాజ్యంలొ - ఎస్.పి.బాలు,వసంత - రచన: దాశరధి
02. ఏరా సామిరంగా పోరా అమ్మదొంగ హాయ్ హాయ్ - పి.సుశీల బృందం - రచన: వీటూరి
03. చింతచెట్టు నీడ వుందిరా ఓ నాయుడు బావ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
04. మగసిరి చూస్తే హాయ్ భయమాయె సరసాలు హాయ్ - ఎస్.జానకి - రచన: ఆరుద్ర

                                 - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

04. ఆయ్ కంచి కామాచ్చమ్మా మధుర మీనాచ్చమ్మా - ఎస్.జానకి - రచన: వీటూరి



No comments:

Post a Comment