Wednesday, April 18, 2012

బాలనాగమ్మ - 1942


( విడుదల తేది: 17.12.1942 గురువారం ) 
జెమినీ వారి
దర్శకత్వం: సి.పుల్లయ్య
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు మరియు ఎం.డి. పార్ధసారధి
గీత రచన: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
తారాగణం: కాంచనమాల,పుష్పవల్లి,డా. గోవిందరాజుల సుబ్బారావు,బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, బందా కనకలింగేశ్వరరావు,అడ్డాల నారాయణరావు,లంకా సత్యం,రేలంగి,బళ్ళారి లలిత,
                                                                                                                                                  01. ఆనందమదియేదో ఆలంబనం బేదో అందాల - కాంచనమాల, బందా కనకలింగేశ్వర రావు
02. నా సొగసే కనిమరుడే యసుడు గాడా వాసవుడే మరుడే - పుష్పవల్లి
03. నాన్నా మేము ఢిల్లీపోతాం నగషీ బొమ్మలు కొనుక్కు వస్తాం - బృందం
04. బాలనాగమ్మ ( బుర్రకధ ) - బృందం
05. వసంత సుమనో వనము యీ సుమంత వనము - కాంచనమాల బృందం
06. జయజయ గౌరీ రమణా శివ శంకర పావన చరణా - బళ్ళారి లలిత
07. సంతోషమున మనరాదా చింతలతో చేరునే - పుష్పవల్లి

                    - ఈ క్రింది పాటలు, పద్యాలు అందుబాటులో లేవు -

01. అంబుధినిశంగ దీనదయంతరంగా నీకు నర్ధాంగి ( పద్యం ) - మాస్టర్ విశ్వం
02. ఆడిలా టోన్నియీడిలా టోన్నిఅనుకున్నావా యీ తిప్పడంటే - లంక సత్యం,రత్నమాల
03. ఆడుదమే హాయిగా పాడుదమే ఈ జలముల గొని -
04. ఇది రక్షా విధినీకు, ఏయవసరంబే కాని ఈ గీటు  ( పద్యం ) - బందా కనకలింగేశ్వరరావు
05. జో జో బాలక జో జో నందన చంద్ర కులాభరణా - కాంచనమాల
06. తనయుని గతి యేమో హా నా కనుటే గాని కనరాడాయే - కాంచనమాల
07. పులిచంపిన యిదానం మా రాజా నాను యివరంగా సెపుతాను - లంక సత్యం
08. మాతా నాతోడ పలుకవేమి నాయెడ నీదయ రాదుగదే - మాస్టర్ విశ్వం
09. లాలీ లాలీ మిము జూచే వా రెవరో ఉయ్యేల లూచే వారెవరో - బళ్ళారి లలిత





No comments:

Post a Comment