Wednesday, April 18, 2012

బ్రహ్మరధము - 1947


( విడుదల తేది : 29.10.1947 బుధవారం )

శ్రీ వెంకట్రామా పిక్చర్స్ వారి
దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
సంగీతం: మోతీబాబు
గీత రచన: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
తారాగణం: అద్దంకి శ్రీరామమూర్తి, కె. రఘురామయ్య, 
ఏ.వి. సుబ్బారావు,పారుపల్లి,జయమ్మ,బి.యస్. సరోజ, టి.కనకం, శ్రీరంజని జూనియర్, 
కుమారి అనసూయ,

01. బ్రోవవమ్మ దేవీ కల్యాణీ నీవే కావే మాపాలి దైవతమ్ము - జయమ్మ
         
                       - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు -

01. అలఘు స్ధావర జంగమంబున బ్రహ్మండంబు ( పద్యం ) - అద్దంకి శ్రీరామమూర్తి
02. ఆహా జయంతి లలిత కళా జీవంతి లావణ్య - వి. కోటేశ్వరరావు
03. కనుమతడే పరమాత్మ అదో గతడే పరమాత్మ - ఆత్రేయ బృందం
04. కర్మ నిష్ఠుడు వాడే యోగి కర్మఫలము విదువాడే త్యాగీ - అద్దంకి శ్రీరామమూర్తి
05. జై జై జై  తిరుమల నిలయా జై జై జై - బృందం
06. దేవ దేవా సుపర్వలోక సార్వభౌమా దివ్యతేజసుధి - బృందం
07. నళినిపత్ర తుషారబిందువులు కాంతా భాగ్యముల్ ( పద్యం ) - అద్దంకి శ్రీరామమూర్తి
08. నాడీ తాతలు తండ్రులున్ గురువు లన్నల్ తమ్మలేమైరి ( పద్యం ) - కె. రఘురామయ్య
09. నీవే నా దైవము అంబ నీవే నా దైవము దేవీ కాత్యాయినీ - జయమ్మ
10. పాండవ వీర చరిత్రము వినుడీ పరమ పవిత్రము జనులారా - ఏ.వి. సుబ్బారావు
11. పోయమా పొమ్మికన్ పోపో యమా పొమ్మికన్ - వి. కోటేశ్వరరావు
12. బ్రతుకే నిరాశ మనసా వగపేల పెనుగాలిలో దీపిక - జయమ్మ
13. భుజపీఠిన్ నిఖిలక్షమాతల భరంబున్ ( పద్యం ) - అద్దంకి శ్రీరామమూర్తి
14. మంజరీ అహహ అహహ సుమ మంజరి దేవి పూజకై నోచినావు - బి. ఎస్. సరోజ
15. మచ్చరమూని ఆ ధురభిమాని సుయోధనుడిన్ని పాట్లుకున్ ( పద్యం ) - కె. రఘురామయ్య
16. మాతా గౌరీ ఏది నాకిట దారి నా మనోవిభు జాడాలేదు - జయమ్మ
17. రధము ముందుకు సాగె ధరణి వెనకకులాగె నేడేది గోచరించు -
18. రావోయి అన్నయ్యా ఈరేడు లోకముల కన్నయ్య - శ్రీరంజని జూనియర్
19. వీణా మధురగీతి ఏదీ సుధానుసారిణి - బి. ఎస్. సరోజ
20. సుమ మంజరీ దేవి పూజకే నోచినావు దివ్యమే నీ తావి - బి. ఎస్. సరోజ
21. స్నేహముచే ముఖస్తులచే అమరేంద్రునిగా విధింప ( పద్యం ) - పారుపల్లి




No comments:

Post a Comment