Thursday, July 8, 2021

పతి గౌరవమే సతికానందం - 1962 (డబ్బింగ్)


( విడుదల తేది : 26.10.1962 శుక్రవారం )
సుదర్శనం వారి
దర్శకత్వం: కె.జె. మహదేవన్
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీత రచన: అనిశెట్టి
తారాగణం: శివాజీగణేశన్, ఎస్.వి.రంగారావు,జానకి,పండరీబాయి,సంధ్య,రమణాచలం

                 - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఆకాశమందే నీవుందువేమో నా చెంతకే వేగరావో - పి.బి. శ్రీనివాస్
02. ఎంత ఆనందం నా మది ఈనాడు అరుణోదయం దోచె - పి.లీల
03. నవరాగమ్మేదో నాలో అంకురించెనే నీ అందం - పి.బి. శ్రీనివాస్
04. పతి గౌరవమే సతికానందం సంసారమునే స్వర్గము - ఎ.పి. కోమల
05. మురిపించు ప్రియరాణీ మృదువైన మంజువాణీ - రాజు,కె. రాణి
06. రాజాధిరాజు వెడలే (దేవకీ కంస నాటకం) - ఎ.పి.కోమల బృందం
07. వదరకుమోయి ఓయ్ వదరకుమోయి ఓయ్ - కె.రాణి,పిఠాపురం
08. సుఖం సుఖం సుఖం ... వలపులో పొందు యవ్వనమే - కె. రాణి బృందం



No comments:

Post a Comment