Thursday, July 8, 2021

ప్రజాశక్తి - 1962 (డబ్బింగ్)


( విడుదల తేది : 29.11.1962 గురువారం )
మురుగన్ బ్రదర్స్ వారి 
దర్శకత్వం: ఎ.సి. త్రిలోక్‌చందర్ 
సంగీతం: విశ్వనాధన్ - రామమూర్తి 
గీత రచన: అనిశెట్టి
తారాగణం: ఆనందన్,అశోకన్,రామదాస్, ఇ.వి. సరోజ, ఎం.వి. రాజమ్మ,మనోరమ 


01. అందాల బాలయే వచ్చెనేమో రాగాల మాలలే తెచ్చెనేమో - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి
02. అతి సొగసైన ఆమని ఎదలో విరిసిన అరవిందం - పి.సుశీల

03. ఆకస దీపం భావికి రూపం స్వాతంత్య్ర దీపం మన ఆశల రూపం - పి.సుశీల
04. ఆశలు తీరు ఆనందం మీరూ అందమీయనా - ఎల్.ఆర్. ఈశ్వరి
05. పడుచుపిల్లా వలచెనయ్యా పలుకవేమయా - జి.కె. వెంకటేష్ బృందం
06. లోకమునేలే రాజకుమారి ఓహో సుందరి - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల

                       - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 


01. అవనిలో ఏది నశించదు అంత మనసున కనరాదు - జి.కె. వెంకటేష్
02. నీలాల చీరకట్టి తొలిసంజ తిలకం పెట్టి చిరునగవు - పి.సుశీల బృందం



No comments:

Post a Comment