Friday, August 13, 2021

ప్రతీకారం - 1969


( విడుదల తేది: 11.12.1969 గురువారం )
శ్రీ రాధాకృష్ణ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎం. నాగేశ్వరరావు
సంగీతం: సత్యం
గీత రచన: చెర్వు ఆంజనేయశాస్త్రి
తారాగణం: శోభన్‌బాబు,హరనాధ్,చంద్రకళ,సంధ్యారాణి,రాజబాబు,విజయభాను,ధూళిపాళ

01. ఇది నీదేశం ఇది నీకోసం ఇదే మహాత్ముల సందేశం - ఎస్.పి. బాలు
02. నారీ రసమాధురీ లహరీ అనురాగ వల్లరి ఆనందఝరి - ఎస్.పి. బాలు
03. నా చూపే పిలుపురా ఆ పిలుపే కైపురా కాదనక - ఎల్.ఆర్. ఈశ్వరి
04. స్టాప్,లుక్ అండ్ గో పరువముతో పరుగిడకే - జేసుదాసు, ఎస్. జానకి
05. సింతపువ్వంటి సిన్నదిరో - ఎస్.పి.బాలు,టి. ఆర్. జయదేవ్,బెంగళూరు లత



No comments:

Post a Comment