Friday, August 13, 2021

ప్రేమకానుక - 1969


( విడుదల తేది: 11.09.1969 గురువారం )
దిగ్విజయా ఫిలింస్ వారి
దర్శకత్వం: పి. శోభనాద్రిరావు
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: హరనాధ్,మిక్కిలినేని,విజయనిర్మల,విజయశ్రీ,ఛాయాదేవి
నాగయ్య,రామకృష్ణ,కె.వి.చలం,

01. ఇదే నా కానుక నవదంపతులకు..కలకాలం మీ కాపురం కళకళ - ఎస్. జానకి - రచన: డా.సినారె

02. ఏటి దాపుల తోట లోపల తేటతేనియలొలుకు పలుకులు - పి.సుశీల - రచన: డా.సినారె
03. ఒక్క చెలి చూచిన చూపే నవ్విన నవ్వే జీవితమంతా - పి.బి. శ్రీనివాస్ బృందం - రచన:దాశరధి
04. ఒకటే కోరిక ఒకటే వేడుక నా మనసులోని మధుర - పి.సుశీల,టి.ఆర్. జయదేవ్ - రచన: డా. సినారె
05. ఓ..పడచు నిగ్గుల చినవాడా పక్కచూపుల పసివాడా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె
06. చిన్నదాని చూసి కనుసైగ చేసి మనసంతా దోచి మాయచేసి - ఎస్. జానకి బృందం - రచన: దాశరధి
07. నిదురపో నిదురపో నిదురలో నీ నవ్వులు పువ్వుల - టి.ఆర్. జయదేవ్ - రచన: టి. చలపతిరావు
08. సుబ్బీ నా సుబ్బీ మన దెబ్బ చూడవే సుబ్బీ నా - మాధవపెద్ది,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు



No comments:

Post a Comment