Saturday, August 14, 2021

బస్తీ కిలాడీలు - 1970


( విడుదల తేది: 26.11.1970 గురువారం )
శ్రీ చిత్రా వారి
దర్శకత్వం: జి.వి. ఆర్. శేషగిరిరావు
సంగీతం: ఎస్. హనుమంతరావు
తారాగణం: ఎస్.వి. రంగారావు,హరనాధ్,పద్మనాభం,రాజనాల,విజయలలిత,సంధ్యారాణి,రమోల

01. అబ్బబ్బో ఏమి నీ సోకు అమ్మమ్మో ఏమి నీ ఠీకు - మాధవపెద్ది - రచన: రాజశీ
02. ఒకసారి నవ్వాలి ఓ లలనా ఓ చెలియా కోపమా - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: ఆరుద్ర
03. కళ్ళల్లో ఘాటైన కైపున్నది గుండెల్లో మతైన వేడున్నది - పి.సుశీల - రచన: రాజశ్రీ
04. కావాలి వరుడు కావాలి మా చెలికి వరుడు - ఎస్.పి.బాలు,శేషయ్య, రమణ బృందం
05. నా మనసులే గులాబీ నా పెదవులే జిలేబి - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: రాజశ్రీ
06. నిన్న అనేదొక పాతకధ రేపు అనేదొక కొత్త కల - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: రాజశ్రీ

                         - పాటల ప్రదాత డా. ఉటుకూరి, సిడ్నీ, ఆస్ట్రేలియా -



No comments:

Post a Comment