Monday, January 30, 2012

గుమస్తా - 1953


( విడుదల తేది:  14.03.1953 - శనివారం )
అరుణ ఫిలింస్ వారి
దర్శకత్వం: ఆర్.ఎం. కృష్ణస్వామి
సంగీతం: సి.ఎన్.పాండురంగం,వి. నాగయ్య,జి. రామనాధం
గీత రచన: ఆత్రేయ
తారాగణం: నాగయ్య,పండరీబాయి,జయమ్మ,రామశర్మ,మనోహర్,పేకేటి శివరాం

                          - ఈ క్రింది పాటలు,గాయకుల  వివరాలు అందుబాటులో లేవు -

01. అయ్యాగారి పెళ్ళానికి అన్ని కళలు తెలియాలి - ఎ.ఎం. రాజ,పి. లీల
02. ఆశలే అడియాసలై నడి వేసవి బ్రతుకాయేనే - పి. లీల
03. ఓయీ పరుగెక్కడికొయీ ప్రపంచ రణరంగంలో - నాగయ్య
04. కూలెరా ధూళిగ మారేరా ఇదే అనాది గాధలే - పి. లీల
05. డాన్స్ బేబి డాన్స్ జీవితమొకటే చాన్స్ - ఎ.ఎం. రాజ,పి. లీల
06. శంకరీ జగదీశ్వరీ గౌరీ దయాసాగరీ - ఎం. ఎల్. వసంతకుమారి
07. శోకాల లోకాల ఆకొన్న పాకలో నీ కంటి నీరంతా -
08. షోకిలాడి అల్లునికి సూటు బూటు కావాలా -



No comments:

Post a Comment