Friday, September 21, 2012

కలవారి కుటుంబం - 1972

( విడుదల తేది: 09.09.1972 శనివారం )

గజేంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: జి.వి. ప్రభాకర్
సంగీతం: సత్యం
తారాగణం: రామకృష్ణ,చంద్రమోహన్,రేలంగి,గుమ్మడి,రాజశ్రీ,సుమ,రమాప్రభ
    
01. చక్కనోడూ బల్ టక్కరోడూ అహ డయివరయ్య వేషం - ఎస్.జానకి - రచన: ఆరుద్ర
02. చిలిపి చూపుల దాన చిక్కవే జాణా అవునన్నాకాదన్నా - ఎస్.పి. బాలు, రమోల - రచన: కొసరాజు
03. మాధవా రావేలా యమునా తీరములో నీకై - ఎస్. జానకి, రామకృష్ణ - రచన: దాశరధి
04. రా గుస గుస లాడుకో నా మిస మిస లందుకో - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: దాశరధి
05. సోగ్గాడా ఇటు చూడు రవ్వంటి కన్నెపిల్లుంది కన్ను- ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: విజయరత్నం



No comments:

Post a Comment