Wednesday, February 8, 2012

ఎవరికివారే యమునాతీరే - 1974


( విడుదల తేది:  20.12.1974 శుక్రవారం )

బాబ్ అండ్ బాబ్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: రాజబాబు,ప్రభాకర రెడ్డి,సత్యనారాయణ,కృష్ణకుమారి,గిరిజ,రోజా రమణి

01. ఎవరికివారే యమునాతీరే ఎక్కడో పుడతారు - ఎస్.పి. బాలు - రచన: గోపి
02. ఓ మనిషీ ఈ లోకమే ఒక సంత ఓ ఈ సంతలో - ఎస్.పి. బాలు - రచన: దాశరధి
03. జాలి లేని బ్రహ్మయ్య బదులు పలుకవేమయ్యా - పి. సుశీల - రచన: గోపి
04. నా పేరు రాజు జేబులో పైస లేదు నే నాడింది - ఎస్.పి. బాలు - రచన: దాశరధి
05. పొతే పోయింది - చంద్రశేఖర్,ఎస్.పి.బాలు,బసవేశ్వర్,ఎస్. సుబ్రహ్మణ్యం - రచన: కొసరాజు



No comments:

Post a Comment