Friday, September 21, 2012

కలియుగ సీత - 1978


( విడుదల తేది వివరాలు అందుబాటులో లేవు )
అపర్ణా మూవీస్ వారి
దర్శకత్వం: పి. సాంబశివ రావు
సంగీతం: సత్యం
తారాగణం: చంద్రమోహన్,జయసుధ,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య,హలం,రాధా కుమారి

01. ఇది తొలి రేయి ఇది తుది హాయి ఈ రేయి ఆకాశం - పి. సుశీల, చంద్రమోహన్ - రచన: వేటూరి
02. తెల్లారేలోగా ముద్దు చల్లారేలోగా సన్నజాజి నా అందం - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: వేటూరి
03. నువ్వు పక్కనుంటే పచ్చగడ్డి వెచ్చాగుంటాది - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వీటూరి
04. మిధిలా పురిలో రాచనగరిలో వెలిసె స్వయంవర - ఎస్.పి.బాలు ,పి. సుశీల  - రచన: వేటూరి


No comments:

Post a Comment