Wednesday, February 29, 2012

తిరుగుబాటు - 1950


( విడుదల తేది: 19.03.1950 ఆదివారం )
రాగిణీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి. పుల్లయ్య
సంగీతం: బి. నరసింహారావు
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: సి.హెచ్. నారాయణ రావు,శాంతకుమారి,సి. కృష్ణవేణి ,పద్మిని,కనకం, బి.ఆర్. పంతులు

                     - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఈ ఆమని హాయిలో హాయి మనకే రావే చెలి  -
02. ఈ తీరేనా మా బ్రతుకే ఒకటే మనసూ ఒక్క చూపుగా -
03. ఈ వనంతాల నవవసంతాల సుమ సుగంధాల గొనుమా -
04. ఒరులెవ్వరు లేరురా ఒంటరిదాన్నేరా ఓరగంటి చూపుల -
05. ఓహో బావా ఓ బావా నాయుడు బావా అయినదానికి -
06. కీలుబొమ్మలు కారా మగవారు కలికి చేతుల -
07. చక్కరపానకమా నా టెక్కులమానికమా చక్కర పానకమా -
08. చూడవే ఈ కన్నులు కావలెగా నాదలోలు హరు చూడ -
09. జ్యోతీ జ్యోతీ పరంజ్యోతీ కారు మేఘాలు నిన్ను కమ్మితే -
10. నవ నవలాడే నవలోకం నవయుగమే మా ఆశయం -
11. నేనోయి అందము నేనోయి ఆనందము నేనోయి -
12. బంగారు మేడల ముంగిటిలోనే ఆనందం లేదోయి -
13. మేరలు లేని ఆరుబయలులో మెరిసిందోమహలు -
14. వచ్చిందమ్మా వచ్చింది ఉరుకుల పరుగుల వచ్చింది -
15. సాగండి మును సాగండి స్త్రీ పురుషులు సమభాద్యులుగా -



No comments:

Post a Comment