Wednesday, February 22, 2012

జగన్మోహిని - 1953 (డబ్బింగ్)


( విడుదల తేది: 13.01.1953 గురువారం )
మహాత్మా వారి 
దర్శకత్వం: డి. శంకర్ సింగ్
సంగీతం:  పి. శామన్న
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: ఎ.కె. శ్రీనివాస రావు, మహాబల రావు,హరిణి,ప్రతిమ,రాధ,లక్ష్మి,రామసామి

01. నీ వలపుల వలలో జిక్కి నా మనమది కాతరమాయే -  ఎ.ఎం రాజా,జిక్కి 
02. రావే మనోహరా జగన్మోహనా నీవే రాణివి జగన్మోహినీ - పి. లీల, ఎ.ఎం. రాజా

                     - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఆలించావే శ్రీ లలితా ఆలించావే జాలము సేయక -
02. ఏమిదిరమణీ కలయో నిజమో  ఏమో తెలుపవే నీవే -
03. ఓ వసంత మాసం ఏగుదెంచెనే వనమెల్లా కాంతి నించెనే -
04. కనుపండుగ చేసి చూచెద విరిచెండు గజనిమ్మ పండు -
05. జయ జయ గౌరీ జయ దయమాయీ జయమీయవే -
06. నా బ్రతుకికపైన ఘాడాందకారమేనా హరహర -
07. ప్రేమ సీమలో మీము కూడి యాడగా ఎంత సౌఖ్యమో -
08. రావో ప్రియతమా  రావో రావో నా ప్రాణ జ్యోతి నీవే -
09. వికసిత కుసుమము నీవే నోయి అనురాగమే నిండిన -
10. సోది చెప్పా వచ్చినానమ్మాఅమ్మ నువ్వు కోరింది -



No comments:

Post a Comment