Wednesday, February 29, 2012

తులాభారం - 1974


( విడుదల తేది: 12.04.1974 శుక్రవారం )
శ్రీ రమణచిత్రా వారి
దర్శకత్వం: పి. నాగాంజనేయులు
సంగీతం:  సత్యం
తారాగణం: చలం, శారద,పద్మనాభం,కాంతారావు,రమణారెడ్డి,నిర్మల,రమాప్రభ,శాంతకుమారి

01. ఈ ఊరే నా యిల్లు ఊరంతా నా వాళ్ళు  ఉన్నోళ్ళు లేనోళ్ళు - పి. సుశీల - రచన: ఆత్రేయ
02. ఏ వూరు ఏ పేరు  ఏందేహ నీ కత చిన్నోడా  - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
03. చేరువలోనే దూరములేల రాధమ్మ నా చెంత - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం - రచన: ఆరుద్ర
04. రాధకు నీవేర ప్రాణం ఈ రాధకు నీవేర ప్రాణం రాధా హృదయం - పి. సుశీల - రచన: రాజశ్రీ

                             - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. నిద్దురపో బాబు నిద్దురపో నిద్దురలో కలతలు మరచిపో - పి. సుశీల - రచన: ఆరుద్ర
02. మూగ రాగాలలో  ఎన్ని భావాలో ఆ భావాలలో ఎన్ని - పి. సుశీల కోరస్ - రచన: డా. సినారె
03. వాణీ ప్రేమ రాణీ వినవేల - పద్మనాభం,వసంత,పిఠాపురం, ఎల్.ఆర్. అంజలి - రచన: రాజశ్రీ



No comments:

Post a Comment