Wednesday, February 22, 2012

జమీందారు గారి అమ్మాయి - 1975


( విడుదల తేది : 31.01.1975 శుక్రవారం )
నవచిత్ర వారి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు 
సంగీతం: జి.కె. వెంకటేష్ 
తారాగణం: శారద,రంగానాద్,రాజబాబు,గుమ్మడి,అల్లు రామలింగయ్య,మమత,గిరిబాబు 

01. అబ్బ నా పాడు బ్రతుకు ఎవరితోటి సెప్పుకొందునే - ఎస్. జానకి - రచన: కె. కోదండపాణి
02. ఇంటింట దీపాలు వెలగాలి మన ఊరంతా చీకట్లు - నవకాంత్,జె. గిరిజ బృందం - రచన:  ఆరుద్ర
03. ఇది జీవితం ఇది యవ్వనం స్నేహాలు మోహాలు - ఎస్.పి. బాలు,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన్: ఆరుద్ర
04. ఓ కొండపల్లి బొమ్మా నీ కులుకులు చాలమ్మా - పి. సుశీల - రచన: డా.సినారె
05. చాకిరేవుకాడ నీ షోకు చూడగానే జిల్లందినాకు - రమేష్,పుష్పలత - రచన: కొసరాజు
06. మ్రోగింది వీణా పదే పదే హృదయాల లోన - ఎస్.పి. బాలు - రచన: దాశరధి
07. మ్రోగింది వీణా పదే పదే హృదయాల లోన - పి. సుశీల - రచన: దాశరధి
08. లోకపు చదరంగంలో జీవులంతా పావులే - రామకృష్ణ - రచన: వక్కలంక లక్ష్మీపతిరావు


No comments:

Post a Comment