Saturday, February 18, 2012

చిలిపి కృష్ణుడు - 1978


( విడుదల తేది: 11.01.1978 బుధవారం )
సురేష్ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: బోయిన సుబ్బారావు 
సంగీతం: కె.వి. మహాదేవన్ 
తారాగణం: అక్కినేని,వాణిశ్రీ,సత్యనారాయణ,ప్రభాకర్ రెడ్డి,రాజబాబు, రమాప్రభ,సుభ 

01. ఇందుకేనా ఇది ముందుగ నీకు తెలిసేనా ప్రేమించమన్నావు - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. ఎళ్ళొస్తానొయ్ మావ ఎళ్ళొస్తానొయ్ మళ్ళొస్తానొయ్ - పి. సుశీల - రచన: ఆత్రేయ
03. ఏ మొగుడు లేకుంటే అక్క మొగుడే దిక్కు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. కాటుకెట్టిబొట్టుపెట్టి  గమ్మత్తుగా చీర కట్టి కన్నె సొగసు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
05. గోవిందా గోవిందా జారిందా జారిందా కాలు జారిందా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
06. చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణడు చిత్తమే దోచాడీ - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
07. నేర్చుకో నేర్పుతాను నేర్చుకో చిన్నచిన్న కిటుకులు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ


No comments:

Post a Comment