Saturday, February 18, 2012

చెల్ మోహన రంగ - 1978


( విడుదల తేది: 29.06.1978 గురువారం ) 
ఫణి మూవిస్ వారి
దర్శకత్వం: బి. భాస్కర రావు
సంగీతం: బి. శంకర్
తారాగణం: కృష్ణ,దీప,మోహన్ బాబు, రావు గోపాల రావు,ప్రభాకర రెడ్డి ,జానకి

01. ఎంత తీయని మంట తలచుకుంటే చాలు పులకింతలే - పి. సుశీల - రచన: సముద్రాల సుధాకర్
02. ఎన్నాళ్ళీ తలపులు కలల మేలుకొలుపులు - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. గుమ్మ్మెత్తించే ఈ రేయి కోరికలెన్నో ఉన్నాయి - ఎల్. ఆర్. ఈశ్వరి
04. ఘల్లు ఘల్లున కాలి గజ్జలు మ్రోగంగ కలహంస నడకల - ఎస్.పి. బాలు - రచన: జాలాది
05. నువ్వొచ్చే దారిలో అమ్మాయి నే రిబ్బేసి కైపెక్కి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: జాలాది

                                     - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. చిక్కవు నా కొడకా - ఎస్.పి. బాలు, జి. ఆనంద్ - రచన: కొసరాజు


No comments:

Post a Comment