Wednesday, February 29, 2012

త్రిలోక సుందరి - 1980


( విడుదల తేది: 01.08.1980 శుక్రవారం ) 
పి.ఎస్.ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ 
గీత రచన: డా. సి. నారాయణరెడ్డి
తారాగణం: నరసింహ రాజు,జయమాలిని,
మోహన్ బాబు,మాధవి,కాంతారావు,మిక్కిలినేని,పండరీబాయి

01. నాగమోహినీ నటియించవే నీ నాట్యకళా విలాస పటిమ - ఎస్.పి. బాలు
02. నీ అందమే అరవిందమై నయనాల మెరిసేనులే - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. వచ్చింది వచ్చింది లేరా కొత్త యెలుగు సరికొత్త యెలుగు - వాణి జయరాం ,రామకృష్ణ బృందం
04. వలపుల వీణా పలికెను లోన రసమయ లీల విరిసిన వేళ - పి. సుశీల, ఎస్.పి. బాలు
05. శారదా సుకలవిశారదా కరుణాసుధాకళానీరదా - పూర్ణచంద్ర రావు, వాణి జయరాం
06. శ్రీగౌరీ జయ గౌరీ మంగళ గౌరీ శ్రితకల్పవల్లి చల్లని తల్లి - ఎస్. జానకి,ఎస్.పి. శైలజ బృందం
07. సెలయేటి జలకాలలో కలిగెను గిలిగింత చెలులారా - ఎస్. జానకి బృందం
08. హైగిరి నందిని నందిత మోహిని విశ్వ విమోహిని - పూర్ణ చంద్రరావు బృందం


No comments:

Post a Comment