Wednesday, February 22, 2012

జస్టిస్ చౌదరి - 1982


( విడుదల తేది: 28.05.1982 శుక్రవారం )
విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందరరామమూర్తి
తారాగణం: ఎన్.టి.రామారావు,శ్రీదేవి,శారద,జయంతి,సత్యనారాయణ,రావు గోపాలరావు

01. అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది గుండెల్లో - ఎస్.పి. బాలు, పి. సుశీల కోరస్
02. ఒకటో నెంబర్ చిన్నదంటా ముద్దుగా బొద్దుగా వున్నదంట - ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్
03. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ధర్మానికి రక్తానికి - ఎస్.పి. బాలు
04. నీ చెక్కిలి వెలయెంత హ నీ చక్కెర ముద్దంత నీ కౌగిలి - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. నీ తొలి చూపులోనే ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. ముద్దుమీద ముద్దు పెట్టు సిగ్గులన్నీముగ్గు పెట్టు - ఎస్.పి. బాలు, పి. సుశీల
07. శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం మాలక్ష్మి పెళ్ళికి - ఎస్.పి. బాలు,పి. సుశీల, ఎస్.పి. శైలజ



No comments:

Post a Comment