Saturday, March 31, 2012

నారద నారది - 1946


( విడుదల తేది : 06.10.1946 శనివారం )

జగన్ మణి వారి
దర్శకత్వం: సి. పుల్లయ్య
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
తారాగణం: పి.సూరిబాబు,ఉమా మహేశ్వరరావు,లింగమూర్తి,జి.ఎన్. సూరి,లక్ష్మీ రాజ్యం,చంద్రకళ ,సౌదామిని

                          - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఇలాంటి సుఖములు కలవా కలవా మునకలాటి వలపు -
02. ఊహా తీత మహా యేమిది విపరీతము మది -
03. ఎయిరా సూస్తావేరా సాకి రేవంటేను సామాన్యమా -
04. ఏమని పాడుదునో  ఏమని పాడుదు ఎటు కొనియాడుదు -
05. ఓహో చిన్నదాన భలే మంచి దానా కులుకు నడకల -
06. కోరికలన్నీ పూలుగ చేసి కోటి నోములు ఒక దారము చేసి -
07. చిగురులు తిని పొగరెక్కితివా వెగటు కూతలివి యేల కోకిలా -
08. నా మనసు వంటిదే నీ మనసైతే నా నోము ఫలించురా -
09. నారదుడు పెండ్లి కుమారుడైనాడు వేగ రారే కనులారా -
10. నోముల పంటగదానా  నోములపంట గదా నా పతి -



No comments:

Post a Comment