Friday, July 9, 2021

కనకదుర్గ పూజామహిమ - 1960


( విడుదల తేది: 17.11.1960 గురువారం )
విఠల్ ప్రొడక్షన్ వారి
దర్శకత్వం: బి. విఠలాచార్య
సంగీతం: రాజన్ - నాగేంద్ర  
గీత రచన: జి.కృష్ణమూర్తి 
తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, ఆదోని లక్ష్మి, మిక్కిలినేని

01. అనురాగసీమ మనమేలుదామా ఆనందాల చవిచూదమా - పి.బి.శ్రీనివాస్, జిక్కి
02. ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన - మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస్
03. చుక్కల్లోంచి చందురుడు తొంగి చూశాడే తొంగి చూశాడే - రమ
04. జయం మనదే జయం మనదే జాణనని గని జాలి మది గొని - పి.సుశీల
05. జయజయ నమో కనకదుర్గా నమో లోకమాత - బృందం
06. జయజయ నమో కనకదుర్గా నమో లోకమాత ( బిట్ ) - బృందం
07. జీవనమే పావనం ఈ భువి సంతత సంతోష - ఘంటసాల, శూలమంగళ రాజ్యలక్ష్మి 
08. నాతిన్ గానను రాజ్యము గనను కాంతరానగాసిల్లితిన్ (పద్యం) - ఘంటసాల 
09. భక్తి శ్రధ్దలతోడ భయవినయమున గురులవద్ద నే ( పద్యం) - మాధవపెద్ది
10. మగసిరిగలవాడ రారా సొగసరి మొనగాడ - జిక్కి, నాగేంద్ర
11. రారా రారా రారా మారకుమారా రావో రావో రావో - జిక్కి
12. వసంతుడే రాడాయె వసుంధరే రాగల ఊగి తూగానే - ఎ.పి. కోమల బృందం
13. హయీ నేటి రేయి ఓయీ చూడవోయి కను తెరచి - పి. సుశీల

                              - ఈ క్రింది పద్యాలు అందుబాటులో లేవు -

01. చిలిపిగ పందెమేసి గెలిచెను వంకతో మాట కోసమై (పద్యం) - మాధవపెద్ది
02. మాటకోసమే కదా మానినీమణినమ్మి యిల హరిశ్చంద్రుడు (పద్యం) - మాధవపెద్ది




No comments:

Post a Comment