Wednesday, March 28, 2012

దేవీ లలితాంబ - 1973


( విడుదల తేది: 14.06.1973 శనివారం )

అభిరామీ మూవీస్ వారి
దర్శకత్వం: జి.ఎన్. వేలుమణి
 సంగీతం: జి.కె. వెంకటేష్
తారాగణం: కె.ఆర్. విజయ,చంద్రమోహన్,రాజబాబు,విజయచందర్,హేమలత, చాయాదేవి

01. అధిక విద్యావంతు లప్రయోజకులైరి పూర్ణ (పద్యం) - పి. సుశీల - నృశింహ శతకము నుండి
02. అనగనగా ఒక లేడి అడవిలోన పెరుగుతూంది - పి. సుశీల - రచన: సముద్రాల జూనియర్
03. అమ్మమ్మ చెప్పిన కధగాదు అక్కడ ఇక్కడ - ఎస్. జానకి, ఉడుతా సరోజిని - రచన: కె.జి.ఆర్. శర్మ
04. ఖలులు ఎన్నెన్ని కీడులు తలుపనేమి (పద్యం) - పి. సుశీల - రచన: సముద్రాల జూనియర్
05. చిరునవ్వు విరిసింది చిలిపి చెక్కిలిపైన - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: సముద్రాల జూనియర్
06. జన్మ దు:ఖం జరా దు:ఖం జాయా దు: ఖం (శ్లోకం) - ఉడుతా సరోజిని - రచన: ఆదిశంకరాచార్య
07. నిరూపించుమా బద్రకాళీ నిజరూపమ్ము చూపి - పి. సుశీలబృందం - రచన: ఆరుద్ర
08. మూఢవిశ్వాస దాసులౌ మూర్ఖులారా (పద్యం) - పి. సుశీల - రచన: సముద్రాల జూనియర్
09. యెందరో తల్లులైరి మరియెందరో తండ్రులు (పద్యం) - పి. సుశీల - రచన: సముద్రాల జూనియర్
10. లగ్నంబెల్లి వివాహంబు ( రుక్మిణీ కళ్యాణం బిట్ ) - ఉడుతా సరోజిని
11. వరుణా కరుణామయా వరుణా జలధరా (పద్యం) - పి. సుశీల - రచన: సముద్రాల జూనియర్
12. వినరా వినరా జీవా నీవు  చేయ్యారా భక్తుల సేవ - చక్రవర్తి బృందం - రచన: కొసరాజు
13. వ్యాప్తిపొందక వగవక ప్రాప్తంబగు లేశమైన (పద్యం) - పి. సుశీల - రచన: సముద్రాల జూనియర్
14. శ్రీ నాగరాజా నమో శ్రీ దివ్యతేజా నమో ఎల్ల వేళలా - ఎస్. జానకి - రచన: దాశరధి
15. శ్రీ విద్యాం శివ వామభాగ ..ధన్యోస్మి ధన్యోస్మి అంబా - పి. సుశీల - రచన: ఆరుద్ర
16. సర్వేశ్వరుడున్నాడురా సందేహము నీకేలరా - పి. సుశీల బృందం - రచన: సముద్రాల జూనియర్

                                        ఈ క్రింది శ్లోకాలు అందుబాటులో లేవు 

01. అర్దానాం ఆర్జనే దు:ఖం ఆర్జితానాంచ రక్షణే (శ్లోకం) - పి. సుశీల - రచన: ఆదిశంకరాచార్య
02. మాతానాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరా (శ్లోకం) - పి. సుశీల - రచన: ఆదిశంకరాచార్య



No comments:

Post a Comment