Saturday, May 26, 2012

ఊరికి మొనగాడు - 1981


( విడుదల తేది: 14.01.1981 బుధవారం )
విశ్వచిత్ర సినీ ఎంటర్‌ప్రైజెస్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణ, జయప్రద,రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య,కాంతారావు,నిర్మల

01. అందాల జవ్వని మందార పువ్వని నేనంటే నువ్వని - ఎస్.పి. బాలు, పి. సుశీల  రచన: వేటూరి
02. ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు తెల్లచీర కట్టుకో - ఎస్.పి. బాలు, పి. సుశీల  రచన: ఆరుద్ర
03. ఎర్రతోలు బుర్రముక్కు అమ్మాయి అంత టెక్కు నీకు - ఎస్.పి. బాలు, పి. సుశీల  రచన: వేటూరి
04. ఎలో ఎలో ఎలో చందమామ తానే తానే  తందానా తానే తానే - పి. సుశీల బృందం  రచన: వేటూరి
05. కలసిరండి మనుషులైతే కదలి రండి మనసు ఉంటె - ఎస్.పి. బాలు  రచన: వేటూరి
06. బూజం బంతి బూజంబంతి పువ్వో పువ్వో బుజ బుజ  - ఎస్.పి. బాలు, పి. సుశీల  రచన: వేటూరి
07. మొగ్గపిందలనాడే బుగ్గ గిల్లేసి నాడే కోనేటి గట్టు - పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం  రచన: వేటూరి

                               - పాటల ప్రదాత శ్రీ జానకిరామ్ గారు -



No comments:

Post a Comment