Wednesday, March 28, 2012

దేవత - 1982


( విడుదల తేది: 10.09.1982 శుక్రవారం ) 
సురేష్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు, రావు గోపాలరావు, శ్రీదేవి,జయప్రద,రమాప్రభ,నగేష్ ,
మోహన్ బాబు,నిర్మల

01. ఎండావానా నీళ్ళాడాయి కొండా కోనల్లో కొమ్మా రెమ్మా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
02. ఎల్లువచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో ఎన్నెలోచ్చి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
03. కుడికన్నుకొట్టగానే కుర్రొణ్ణి  ఎడం కన్ను కొట్టగానే ఎర్రోణ్ణి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
04. చల్లగాలి చెప్పేది ఏమని చల్లగా నూరేళ్ళు వుండమని - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
05. చీరకట్టింది సింగారం చెంప పూసింది మందారం -  ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment