Thursday, April 12, 2012

పాండురంగ విఠల్ - 1939


( విడుదల తేది: 22.12.1939 శుక్రవారం )
బి.వి. రామానందం, రాధా ఫిలిం కంపెనీ, కలకత్తా వారి
దర్శకత్వం: బి.వి. రామానందం
సంగీతం: తుంగల చలపతి రావు
తారాగణం: పంచాంగం రామానుజాచారి,తుంగల చలపతి రావు,దొమ్మేటి సత్యనారాయణ,
దాసరి కోటిరత్నం,కాంతామణి,జి. స్వరాజ్యం,డి. సత్యవతి,సి. సత్యవతీ దేవి

                            - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు -

01. అక్షయలింగ విభో స్వయంభో - పంచాంగం రామానుజాచారి
02. ఆర్ది శ్రీసతికొప్పుపై తనువుపై నంశోత్తరీయంబుపై (పద్యం) - తుంగల చలపతి రావు
03. కన్నతండ్రి రారా చిన్నికృష్ణ రారా రారా మోహనా - దాసరి కోటిరత్నం
04. కలలన్ బోలెడు పుత్ర మిత్ర వనితాగారాది (పద్యం) - మద్దాల శేషగిరి రావు
05. కాయము విడిచిన కర్మ వీడునే మాయను బడకే -
06. జాగేలా మొరాలింపవా గోపాలా పాలింపవా - దాసరి కోటిరత్నం
07. జాలమేల జాలి లేదా తాళజాలరా మరుసుమశరముల - కాంతామణి
08. తల్లిదండ్రులకు సేవ నా సకలార్ధసాధకము జీవా - తుంగల చలపతి రావు
09. దగ్గిర రా పనిలేదురా ఓరోరి జాణా - బి. సూర్యనారాయణ శాస్త్రి
10. దరిజేర్ప రావా దీనపోషణా దేవా దీనపోషణా - దాసరి కోటిరత్నం
11. దేవా త్రిభువన పాలనాధారా సకలము నీ కృప - మద్దాల శేషగిరి రావు,జి. స్వరాజ్యం
12. ధనపశు పుత్రమిత్ర వనితాగృహ కారణభూతమైన (పద్యం) - తుంగల చలపతి రావు
13. నారద గానసుధాలోలా ఇందిరా మానస చంద్ర - దాసరి కోటిరత్నం
14. పరమ కిరాతవృత్తి పరదారధనాదుల గాంచుగాక ( పద్యం ) - దాసరి కోటిరత్నం
15. పావన చరితా సేవిత మృదు చరణ - జి. స్వరాజ్యం,డి. సత్యవతి,సి. సత్యవతీ దేవి
16. పొగసుట్టకు సతీమోవికి అగణితముగా కల్లుపాయ -
17. ప్రభూ ధర్మపాలా కాపాడవా దురితాపహారి - తుంగల చలపతి రావు
18. ప్రేమ సుధాకరా మారాకారా ప్రణయ విలోల - దొమ్మేటి సత్యనారాయణ,కాంతామణి
19. బాలీశు చెల్మిజేసి గదవార వధూవిష మధ్య ( పద్యం) - దొమ్మేటి సత్యనారాయణ
20. మంగళకరనీ సేవ మా భాగ్యము మహాత్మా - జి. స్వరాజ్యం,డి. సత్యవతి,సి. సత్యవతీ దేవి
21. మనసులేని మనువు నాకు కుదరదు మరిది - బి.ఎ. సుబ్బారావు,యం. పుండరీకాక్షుడు
22. మాయలెన్న తరమా రంగా సదమలాంత రంగా - దొమ్మేటి సత్యనారాయణ
23. మాయా మయ మోహ జలధి జడమతివై పోవనేల - జి. స్వరాజ్యం
24. రంగని భజన సేయ పండరి పోదాము - బృందం
25. రండోయి ఓ భక్తులారా మన పండరినాధుని జేరిగోల్వ - బృందం
26. రారయ్యో రారయూ రంగాని పురమునాకు - బృందం
27. వనజాతసవ శంక రాదిరినిజ వ్రాతంబు లెవ్వాని ( పద్యం ) - దాసరి కోటిరత్నం
28. విద్యలెరుగు గాక వేదాంతి యగు గాక (పద్యం) - పంచాంగం రామానుజాచారి
29. సంసార జలరాశి సంతరించెడి నావ తల్లి దండ్రుల (పద్యం) - తుంగల చలపతి రావు
30. సరి నీకెవరురా కృష్ణా సదయ హృదయా - దాసరి కోటిరత్నం,మాస్టర్ రాధాక్రిష్ణ
31. సర్వమంగళ భవాని సర్వపాప కలుషాప - బృందం
32. సామినీ రమ్మనవే నా సామిని చెలి - కాంతామణి
33. సేవా జీవానా పావన నిధానా లిలాలోల - బి. అమృతమ్మ
34. సేవా మహిమను కనుగొన లేరే జ్ఞానహీనులిటు - మాస్టర్ రాధాక్రిష్ణ
35. హరిహర నారాయణా దిన రాయో కరుణించి - బృందం



No comments:

Post a Comment