Wednesday, April 18, 2012

భక్త శ్రీయాళ - 1948


( విడుదల తేది: 30.06.1948 బుధవారం )

మురళీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: జి.ఆర్. రావు
సంగీతం: సుబ్రహ్మణ్య దేవర
తారాగణం: వేమూరి గగ్గయ్య,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,రాజారావు,కుంపట్ల,ఋష్యేంద్రమణి

                  - ఈ క్రింది పాటలు,పద్యాలు గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. అనుకోగూడదు భక్తశైవుడవని యౌరా ఘోరకర్ముండవా (పద్యం) -
02. ఓం హర హర హర హర  ఓం హర హర హర మహాదేవా -
03. కులదీపకనీకిపుడే కాలము తీరేనా హా నిను గాను -
04. చంద్రుని చూచితివే ప్రియా నా సుఖ శ్రీ చంద్రచంద్రికా -
05. జయ్ అలక్ నిరంజన్ జయ్ జయ్ నిరంజనశంబో -
06. తనయా ఆడుచు పాడుచు రారా నీ నగుమోము -
07. దురాత్మా దుర్మతి దుస్థు నీచా నను నీవిట్టుల -
08. దేవా కావగదే వేగమే పావననామా  పరమేశ్వరా -
09. నను నిందించెను మామ ఆ కఠిన నిందాదండమే (పద్యం) -
10. నోములెన్నో నోచితి మ్రొక్కులెన్నో మొక్కితి -
11. వినెదన్ జెప్పుము వీరశైవుడవే నీ పేరేమి మహేశ్వరా (పద్యం) -
12. వేళాకోళము లేటికి నవ్వులాటలు మానవే -
13. స్వామీ ఈ చిరుతొండనంబియనగా సామాన్యుడా (పద్యం) -



No comments:

Post a Comment