Thursday, April 12, 2012

పెంకిపిల్ల - 1951


( విడుదల తేది: 07.04.1951 శనివారం )

రవి పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి.వి. రామానందం
సంగీతం: వి.వి. హనుమంత రావు
గీత రచన: యన్.టి. సుదర్శనాచార్య
తారాగణం: మానాపురం,కోడూరుపాటి,చంద్రలేఖ,దుగ్గిరాల సత్యవతి,
ఆలమూరి కుమారిరత్నం,అమ్మాజీ

                  - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఓ జీవనందిని రావో ఓ జీవనందనా రావో  చక్కని -
02. ఓ జీవనందిని రావో నీవు నాలో నేను నీలో లీనమై -
03. గానమే సేతామా ప్రేమ గానమే సేతామా  నీవు నాలో -
04. గుం గుం గుం... కొంటెమాటలు మానండి కోపం వచ్చీ -
05. గోపాలా దేవరావో కోపమదేల నాపై ఓపగ లేరా -
06. గోపాలుడే  కృష్ణగోపాలుడే ఆడినాడే పాట పాడినాడే -
07. చేరీ పిలువవేలరా వలపు దెలిసి ఏలరా నా సామి -
08. తడవేలనోయీ నా చెలికాడా నేడే హాయి రావోయీ -
09. దరిగానలేనో దేవా దయజూపరావో  గోపాలా -
10. నాకెరికలేనిసాని నానేరగని ఆసామీ ఈయూర నుండబోరు -
11. నూగునూగు మీసంవాడా నువ్వసేలో కాపలివాడా -
12. పాపిగా నీపేరు సెప్పితే పందులు నీళ్ళైనా తాగావు -
13. ప్రేమయే నశియించెగా మన గాధయే యిక -
14. ముందుండరీ దొరలు నీకెందు కీ బెమలు తొందరెందుకురా -
15. రావోయీ గోపాలా జనపాల రావోయి గోవిందా గానలోలా -
16. వెరీగుడ్ వెరీగుడ్ వెరీగుడ్  జమీందారూ మేనేజరూ -
17. సహకార మీయరారో చేయూతనీయ రారో -



No comments:

Post a Comment