Thursday, April 12, 2012

ప్రజాసేవ - 1952


( విడుదల తేది:  19.12.1952 - శుక్రవారం )
శోభనాచల వారి
దర్శకత్వం: కె. ప్రభాకర్
సంగీతం: యం.బి. వాల్కె
తారాగణం: కుటుంబరావు,ప్రబల కృష్ణమూర్తి, లక్ష్మీరాజ్యం,గిరిజ,సరస్వతమ్మ,కాశ్యప్

                        - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. అరెరే కర్షకా ( పద్యం) -
02. ఈ వియోగ మెన్న్నాళ్ళో ఆట ఏమైరో అందరు మొకచోట కలసి -
03. ఏమంటా వేమంటా వేమంటావు నాన్నగారువస్తే నువ్వు ఏమంటావు -
04. ఒహో కాలమే విపరీతమాయే మానవ హృదయమే బండ -
05. కడ ఊపిరితో వీధుల నడయాడే పీనుగులై ఆకలిమంటల -
06. కలవారికి తగినట్టుగా గాదెలలో నింపుకోండి కుత్తిగ మోయ్యగ -
07. కలియయినా గంజియైనా నలుగురు పంచుకు తింటే -
08. గురుతించినవారేరి ఏరి  దురదృష్టపు రాకాసి చేష్టలను -
09. చెప్పుదాం చెప్పుదాం కరువు గోడు చెప్పుదాం ఘనుల మనసు -
10. దుక్కి దున్ని నా దేశమందూ దు:ఖముంటుందా మన కాపు వలచిన -
11. ప్రేమే ఇటు పగయై పోయినదా ఇటు మాయమగునా నా ఆశ -
12. లలలల ల ల ల ల  బలే సంతసము కాదా ఇక మీద సంతసము -
13. శుభాకారా రారా నీ కొరకే వేచినదానా కరుణతోడ చూడవా -
14. శ్రీ తులసీ అమ్మ శ్రీ తులసీ నీదేగద ఈ దయయంతా ఓ జననీ -



No comments:

Post a Comment