Wednesday, April 18, 2012

బడిపంతులు - 1958


( విడుదల తేది:  19.06.1958 - గురువారం )
పద్మిని పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి.ఆర్. పంతులు
సంగీతం: టి.జి. లింగప్ప
గీత రచన: రావూరు సత్యనారాయణ రావు
గాయనీ గాయకులు: ఎ.ఎం. రాజా,రాజ్యలక్ష్మి,జమునారాణి,పి. సుశీల,పిఠాపురం,పి.బి. శ్రీనివాస్, సి.యస్. సరోజిని,వైదేహి
తారాగణం: బి.ఆర్. పంతులు,యం.వి. రాజమ్మ,డి. మాధవరావు,జానకి,బి. సరోజాదేవి, సూర్యకుమారి

                     - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. అతి మధురం అనురాగం జీవన సంశీరాగం విమలతరపై -
02. ఈ పూలగాలిలోన చిగురాకు మేడలోన సొంపైన రాగమాల -
03. ఉండాలి సంపాదన జగతి  తెలివున్న మానిస సిరిఉంటె చాలు -
04. క్షేమసాగరా లోకపాలనా హేనమోస్తు నమోస్తుతే -
05. జాగేల ఆనంద మందీయరా జవరాలరా నీ దానరా -
06. నీవు నేనూ జోడూ ఈ ఎద్దుల సక్కెత చూడు ఎండా వానా అనక -
07. పదండోయ్ పదండోయ్ పదండోయ్ గురుసేవయే సర్వోదయం -
08. భామను జేరవా గోపాలా  బృందావనిలో మేలౌరా -
09. రంపాన వదినౌ సంబరమే ( రామాయణం నాటకం )-
10. రాధా మాధవ వినోదలీల నాలో పరువిను ప్రేమ విలాస -



No comments:

Post a Comment