Thursday, September 20, 2012

ఓ సీత కధ - 1974


( విడుదల తేది: 19.07.1974 శుక్రవారం )

సావరీన్ సినీఎంటర్ ప్రైజెస్
దర్శకత్వం: కె. విశ్వనాధ్
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: చంద్రమోహన్,కాంతారావు,అల్లు రామలింగయ్య,రోజారమణి,శుభ,రమాప్రభ

01. చింతచిగురు పులుపనీ చీకటంటే తెలియనీ చెప్పందే - ఎస్.పి. బాలు - రచన: సముద్రాల సీనియర్
02. నిను కన్న కధ మీ అమ్మ కధ వినిపించనా కన్నా - పి. సుశీల,బి. వసంత - రచన: వేటూరి
03. పారే నీటికి పరుగే అందం పాడే పాటకి స్వరమే అందం - పి. సుశీల బృందం - రచన: డా. సినారె
04. పుత్తడి బొమ్మ మా పెళ్లిపడుచు పున్నమి రెమ్మ - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. భారతనారీ చరితము మధుర కధా భరితం ( హరికధ ) - పి. లీల - రచన: వేటూరి
06. మల్లెకన్న తెల్లన మా సీత సొగసు వెన్నెలంత చల్లన - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
       
                                         - పాటల ప్రదాత శ్రీ జానకిరాం గారు -



No comments:

Post a Comment