Wednesday, March 28, 2012

దొరలు దొంగలు - 1976


( విడుదల తేది: 06.05.1976 గురువారం )
సుందరం మూవీస్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: సత్యం
గీత రచన: మల్లె మాల
తారాగణం: రామకృష్ణ,రంగనాద్,శ్రీధర్,చంద్రమోహన్,వాణిశ్రీ, ఎస్. వరలక్ష్మి

01. ఏనాడు అనుకోనిది ఈనాడు నాదైనది - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. ఓలయ్యో ఓలమ్మో ఈయాల మనకంతా పండుగ - పి. సుశీల బృందం
03. చెప్పాలనుకున్నాను చెప్పలేకపోతున్నాను - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. తకిట తక తకిట .. ఉప్పు కారం ఒకటిగఉన్నా - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
05. తన్నుతన్నుతన్ను మళ్ళి మళ్ళి తన్ను - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. దొరలెవరో దొంగలెవరో తెలుసుకుంటాను తెలియకపొతే - ఎస్.పి. బాలు కోరస్
07. పండు వెన్నెల తెల్లవార్లు కురిసి మెరిసింది (బిట్) - ఎస్.పి. బాలు
08. పెళ్లి అంటే మాటలుకాదోయి శ్రీరంగచారి పెళ్లి పెళ్లి అని - పి. సుశీల
09. మందారమకరందము ఎలతేటికే సొంతము - ఎస్. జానకి
10. వయ్యాలార బంగారుబొమ్మకు వన్నెలు పదహారు - ఎస్. జానకి, రమేష్ బృందం
11. శ్రీరామరామేతి రమే రామమనోరమే సహస్ర ( శ్లోకం) - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment