Wednesday, April 18, 2012

బంగారులక్ష్మి - 1980


( విడుదల తేది: 07.11.1980 శుక్రవారం )
దేవర్ ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: ఆర్. త్యాగరాజన్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: చంద్రమోహన్, జయసుధ,సంగీత,నిర్మల,గిరిబాబు, పండరీబాయి
                 
01. అమ్మలాలో  లాలమ్మలాలో ముద్దబంతి పూచింది పల్లెలోన - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
02. కాకాకా  కాకా పడతా అమ్మాయి కోకే  పెడతా పాపాయి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
03. కురిసే చిరుజల్లులో  మురిసే యీ జంటకు ఎదలో ఆనందమూ - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆరుద్ర
04. పుచ్చుకున్నది వెచ్చగున్నది నచ్చినోడా హే హే హే మనసు - పి. సుశీల - రచన: ఆరుద్ర

                                        - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. కమాన్  రోజీవో రోజీ నా సహవాసి నువ్వేనే నా ప్రేయసి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment