Thursday, April 12, 2012

ప్రేమమందిరం - 1981


( విడుదల తేది: 24.09.1981 గురువారం )
సురేష్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: అక్కినేని,గుమ్మడి,సత్యనారాయణ,జయప్రద,సూర్యకాంతం,రాజసులోచన,నాగేష్

01. అమరం అమరం మన కధ అమరం ఇది ధరిత్రి ఎరుగని - ఎస్.పి. బాలు - రచన: దాసరి
02. ఆట తందానా తానతాన పాట అందాల వింత వేటలో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: ఆరుద్ర
03. ఉదయమా ఉదయమా ఉదయించకు ఉదయించకు - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. ఎక్కడో ఎప్పుడో  ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: దాసరి
05. తొలిసారి పలికెను హృదయం నీ లలిత పద యుగళ - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
06. ప్రేమ మందిరం ఇదే ప్రేమ మందిరం నిరుపేదలు - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
07. మబ్బులు విడివడి మనసులు...చంద్రోదయం చంద్రోదయం  - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
08. మాయింటి అల్లుడా మాపటేళ గిల్లుడా  మహాజనానికి - పి. సుశీల, ఎస్. జానకి - రచన: వేటూరి



No comments:

Post a Comment