Thursday, April 12, 2012

పెళ్ళీడుపిల్లలు - 1982



( విడుదల తేది: 23.07.1982 శుక్రవారం )
అన్నపూర్ణ పిక్చర్స్ ( ప్రైవేటు ) లిమిటెడ్ వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్
తారాగణం: శరత్ బాబు, సంగీత,సురేష్,విజయశాంతి,సూర్యకాంతం,సోమయాజులు

01. ఉండి ఉండి గుండె వచ్చి గొంతులోన కొట్టుకాడి - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
02. చెయ్యెత్తి జైకొట్టు భామా చెల్లింది నా పట్టు నా ముద్దు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
03. పదహారు ప్రాయం ఇరవైతో స్నేహం చేస్తేనే అనురాగం - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
04. పరువపు వలపుల సంగీతం ఉరకలు వేసే జలపాతం - పి. సుశీల - రచన: శ్రీ శ్రీ
05. ముసిముసి నవ్వుల రుసరుసలు చిరు చిరు అలకలే - పి. సుశీల - రచన: శ్రీ శ్రీ
06. వయసే వెల్లువగా వలపే వెన్నెలగా పులకరించి - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: శ్రీ శ్రీ



No comments:

Post a Comment