Sunday, May 20, 2012

ఇదెక్కడి న్యాయం - 1977


( విడుదల తేది:  04.08.1977 గురువారం )
లలిత మూవీస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: మురళీ మోహన్, ప్రభ,జయసుధ,నరసింహరాజు,మోహన్ బాబు,నిర్మల,జయమాలిని

01. అందాలన్నీ నీలోనే దాగున్నాయి అవి సందడి చేస్తూ - రామకృష్ణ, పి. సుశీల - రచన: డా. సినారె
02. ఎపుడైనా ఒక క్షణమైనా ఏకాంత దర్శనమీయరా - పి. సుశీల, రామకృష్ణ - రచన: దేవులపల్లి
03. రాతిరి రాతిరి వస్తావని చందమామయ్యో రాతి గంధం తీసి ఉంచితి - పి. సుశీల - రచన: కొసరాజు
04. వినుడీ జనులారా శ్రీ వేంకటేశ్వరుని దివ్య చరిత (హరికధ) - పి. సుశీల బృందం - రచన: కొసరాజు



No comments:

Post a Comment