Monday, May 14, 2012

అద్దాల మేడ - 1981


( విడుదల తేది: 07.11.1981 శనివారం )
బాలమురుగ పిక్చర్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: రాజన్ - నాగేంద్ర
తారాగణం: దాసరి నారాయణ రావు, మురళీమోహన్, జయసుధ, మోహన్ బాబు, గీత

01. ఎదురు చూస్తున్నాను నీలాల నింగిలో మేఘమై మేఘాల - ఎస్. జానకి - రచన: దాసరి
02. తారలన్ని మల్లెలైతే ఆ మల్లెలన్ని సొంతమైతే - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: దాసరి
03. తోలి చూపు ఒక పరిచయం మలి చూపు ఒక - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాసరి
04. నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: దాసరి
05. నోరు మంచిదైతే ఊరు మంచిది ఊరు మంచిదైతే - పి. సుశీల - రచన: రాజశ్రీ



No comments:

Post a Comment