Wednesday, May 16, 2012

ఆడవాళ్ళు మీకు జోహార్లు - 1981


( విడుదల తేది:  15.01.1981 గురువారం )
భారత్ ఫిలింస్ వారి
దర్శకత్వం: కె. బాలచందర్
సంగీతం: కె.వి. మహాదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: కృష్ణం రాజు,చిరంజీవి,రాజేంద్ర ప్రసాద్, జయసుధ, సరిత,సాక్షి రంగారావు

01. ఆడాళ్లు మీకు జోహార్లు ఓపిక ఒద్దిక మీ పేర్లు మీరు ఒకరికంటే - ఎస్.పి. బాలు
02. ఒక సారే ఒకసారికి ఒక సారే మళ్ళి మళ్ళి అడగద్దు - ఎస్. జానకి
03. పాపి కొండలవెనక పాపంటి మనసున్న జాబిల్లి ఉన్నాడని - పి. సుశీల
04. మోజు ముదిరింది రోజు కుదిరింది రాజుకుంటోంది లోలోన - పి. సుశీల
05. రేపు మాపు రూపు మెరుపు ఎరుపు పసుపు మైమరపు - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. సగం కాలిపోయాను సగం కాలమున్నాను ప్రేమలో నాటకము - పి. సుశీల



No comments:

Post a Comment