Sunday, May 20, 2012

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య - 1982



( విడుదల తేది: 23.04.1982 శుక్రవారం )
ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: జె.వి. రాఘవులు
గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి
తారాగణం: చిరంజీవి,మాధవి, పూర్ణిమ

01. ఒక వనిత నవ ముదిత సుమలలిత రసభరిత అలిగితే  - ఎస్.పి. బాలు
02. పలికేది వేద మంత్రం నడిపేది ..ఇంట్లో రామయ్య   - పి. సుశీల,ఎస్.పి. బాలు
03. మాటంటే బాణం ఏ మగువైనా ప్రాణం ..ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య - ఎస్.పి. బాలు
04. వచ్చే వచ్చే వయసుబొమ్మా జాల్మది ఏలో విచ్చే   - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. సీతా రాముల ఆదర్శం రాధకృష్ణుల అనురాగం కలబోసు  - ఎస్.పి. బాలు
06. స్వామీ శరణం అయ్యప్ప సర్వం నీవే అయ్యప్ప నీ శుభ - ఎస్.పి. బాలు బృందం



No comments:

Post a Comment