Monday, May 21, 2012

ఈ చరిత్ర ఏ సిరాతో - 1982


( విడుదల తేది: 14.08.1982 శనివారం )
సాయిలక్ష్మి  ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: వి. సత్యనారాయణ
సంగీతం: శివాజి రాజా
తారాగణం: రాజేంద్ర ప్రసాద్,శివకృష్ణ,రంగానాద్, గుమ్మడి,అన్నపూర్ణ

01. ఎక్కడున్నది ఎక్కడున్నది సస్యశ్యామల దేశమన్నది - జి. ఆనంద్, ఎం. రమేష్ బృందం - రచన: కోపల్లె శివరాం
02. కన్నులముందే కదులుతున్నది సస్యశామల దేశామన్నది - జి. ఆనంద్ బృందం - రచన: కోపల్లె శివరాం
03. కాలేజీ చిన్నది కౌగిట్లో ఉన్నది - నందమూరి రాజ,ఎం. రమేష్, వాణి జయరాం బృందం - రచన: కోపల్లె శివరాం
04. చదివినోల్లని మాకు పేరండి జనులార - ఎం.రమేష్,ఎస్.పి. బాలు, పుష్పలత బృందం  - రచన: డా. నేలుట్ల
05. జీవితం కలవంటిది వెన్నెల వల వంటిది - ఎస్.పి. బాలు, వాణి జయరాం బృందం - రచన: కోపల్లె శివరాం
06. నేడే దేశానికీ స్వాతంత్ర్య దినం నేడే దేశప్రజకు స్వేచ్చా - ఎం. రమేష్ - రచన: కోపల్లె శివరాం



No comments:

Post a Comment