Monday, May 14, 2012

అమెరికా అబ్బాయి - 1987


( విడుదల తేది:  23.01.1987  శుక్రవారం )
అన్నపూర్ణా పిక్చర్స్ వారి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు
సంగీతం: ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: రాజశేఖర్, సుమలత,రాధిక..

01. కన్నతల్లి దీవెన కడుపు తీపి కమ్మన ఆశ తీరగా హాయి మీరగా - పి. సుశీల
02. గిలిగింతల తోటలో పులకింతలు పూయని పులకింతల నావలో - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. దేవుని దయ ఉంటె దొర బాబులం స్వయంగా పని చేస్తే యజమానులం - ఎస్.పి. బాలు
04. పలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియ వలపు వీణలు - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. పలుకవే రాగవీణ తెలుగు హృదయాలలోన తేనే కెరటాలపైన - పి. సుశీల
06. యే దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠ మెక్కినా ఎవ్వరెదురైనా - పి. సుశీల



No comments:

Post a Comment