Monday, May 14, 2012

అగ్ని కెరటాలు - 1988


( విడుదల తేది:  30.09.1988 శుక్రవారం )
ఎస్.ఎస్.ఫిలింస్ వారి
దర్శకత్వం: తాతినేని రామారావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన : వేటూరి సుందరరామమూర్తి
తారాగణం: కృష్ణ, శారద, భానుప్రియ,నూతన్ ప్రసాద్,గిరిబాబు,గొల్లపూడి,తులసి,జయమాలిని

01. ఎక్కడికి పోతాడు చిక్కడిన చిన్నాడు నాతో డచ్చాడమ్మా - ఎస్. జానకి, ఎస్.ఫై. బాలు
02. ఓసోసి గుమ్మలక్క వయ్యారి అమ్మలక్క నువ్వే నా జున్ను ముక్కు - ఎస్.పి. బాలు
03. చిగురు వేసే సోగాసుదాన్నినా సామి పగటిచుక్క లాంటి దాన్నిరా - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు
04. తెలుగు మహిళా తెలుసుకోవే వెనక అడుగు వేయబొకే - ఎస్. జానకి బృందం
05. పడగెత్తే నాగన్న పగబట్టే నాగన్న మాపల్లెకొచ్చేటి వేళ - రాజ్ సీతారాం, ఎస్.పి. శైలజ

( ఘంటసాల గారు పాడిన శుక్లాంబరధరం అనే శ్లోకం ( కొంత భాగం ) ఈ చిత్రం ప్రారంభంలో వినాయకుడి మీద చిత్రీకరించారు )



No comments:

Post a Comment