Sunday, May 20, 2012

ఇంద్రుడు చంద్రుడు - 1989


( విడుదల తేది: 23.06.1989 శుక్రవారం )
సురేష్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: సురేష్ కృష్ణ
సంగీతం: ఇళయరాజా
తారాగణం: కమల్ హాసన్,శ్రీవిద్య,విజయశాంతి,జయలలిత, చరణ్ రాజ్, 
పి.ఎల్. నారాయణ,గొల్లపూడి

01. కాలేజి ఏజిలో టీనేజి మోజులో డిగ్రీలు మోసుకోచ్చాను - ఎస్.పి. బాలు,సుశీల - రచన: వేటూరి
02. దోర దోర దొంగ ముద్దు దోబూచి హోయల హోయల - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండూ తక్కినవన్ని పక్కన - ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల
04. లాలీ జో లాలీ జో ఊరుకో పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నా చేయి - ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నల
05. సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో సాయంకాలపు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి



No comments:

Post a Comment