Wednesday, May 16, 2012

ఆదిత్య 369 - 1991


( విడుదల తేది:  18.07. 1991  గురువారం )
శ్రీదేవి మూవీస్
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు  
సంగీతం: ఇళయరాజ
తారాగణం: బాలకృష్ణ, చంద్రమోహన్, మోహిని పటేల్,తరుణ్, సుధాకర్,సుత్తివేలు

01. చిలిపి యాత్రలో చల్ చల్ చల్ గడపమందిలే - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: సిరివెన్నెల
02. జయ జయ దానవ దారణ కారణ ( దండకం ) - ఎస్.పి. బాలు
03. జాణవులే వరవీణవులే చిలికింతిచాలలో -ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ  - రచన: వేటూరి
04 తురుపు జూపున జాలిన కొరత నూరుపు  ( పద్యం ) -
05. నెరజాణవులే వరవీణవులే చిలికింతిచాలలో -జిక్కి  - రచన: వేటూరి
06. మేక తోకకు మేక తోక మేక తోక మేక తోకకు ( పద్యం ) - ఎస్.పి. బాలు
07. రాసలీల వేళా రాయబారమేల మాటే మౌనమై - ఎస్.పి. బాలు, ఎస్. జానకి  - రచన: వేటూరి
08. లలనను పాయసమానిన కలుగుదురె పిల్లలు ( పద్యం ) - ఎస్.పి. బాలు
09. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే ( శ్లోకం ) - ఎస్.పి. బాలు
10. సురమోదము సుభనాట్య వేదము - సునందిని,ఎస్. జానకి,ఎస్.పి. బాలు బృందం  - రచన: వేటూరి
11. స్తుతమతి ఐన ఆంద్రకవి ధూర్జటి పలుకుల ( పద్యం ) - ఎస్.పి. బాలు
12. సెంచెరీలు కొట్టే వయస్సు మాది బౌండరీలు దాటే - ఎస్.పి. బాలు, ఎస్. జానకి  బృందం - రచన: వేటూరి



No comments:

Post a Comment