Sunday, June 10, 2012

మోహినీ భస్మాసుర - 1938


( విడుదల తేది: 24.12.1938 శనివారం )
ఆంధ్రా టాకీస్ వారి
దర్శకత్వం: సి. పుల్లయ్య
గీత మరియు పద్య రచన: డి. వెంకటావధాని
సంగీతం:  ఎ.టి. రామానుజులు
తారాగణం: ఎ.వి. సుబ్బారావు,తుంగల చలపతి రావు,డి. రామమూర్తి,పుష్పవల్లి,
దాసరి కోటిరత్నం,నాగరాజకుమారి

- ఈ చిత్రంలోని పద్యాలు,పాటల వివరాలు మాత్రమే 


01. అమరులకు నెట్టి రూపంబుతో నమృతంబు (పద్యం) - గానం ?
02. ఆహా కనుగొనమది ముదమాయే వికసిత సుమ - దాసరి కోటిరత్నం
03. ఈలీలా బేలవు కానేలా యీ లీల జాలము సేయకే - ఎ.వి. సుబ్బారావు,పుష్పవల్లి
04. ఈశ్వరుడే నిను గావగలడే శరణునుమా వినుమా - ఎ.వి. సుబ్బారావు
05. ఏమూలనుండియో యెల్గువిన్బడినంత (పద్యం) - తుంగల చలపతి
06. ఒకరోనరించుతప్పు లిక నొక్కారు దిద్దుట పాడి (పద్యం) - దాసరి కోటిరత్నం
07. ఓం హరహరహర శంబో రేపో మాపో మరణము - బృందం
08. ఔరా యింతటి పరాభవము నీవెరిగియు చేయుదువా - ఎ.వి. సుబ్బారావు
09. కాలము దాపురించిన ప్రకారముగా దనుజుండు (పద్యం) - తుంగల చలపతి
10. కాలము మీర విధాత వశమా కలవర మింత - తుంగల చలపతి
11. చిక్కేవోహో చిక్కేవోహో చక్కని చుక్క - గానం ?
12. జగమెల్ల గాలించి సాధనము గననైతి - ఎ.వి. సుబ్బారావు
13. తగునా యీ వ్యామోహము నీ మదిలో గనుము - పుష్పవల్లి
14. తన చర్మము ధరింపుమనిన గజాసురు (పద్యం) - ఎ.వి. సుబ్బారావు
15. దీనావనసుజనా దేవా విబుధనుత చరణా - బృందం
16. నా తరమా దేవా శంకరా వరదాతా నేతా - తుంగల చలపతి
17. నా వశమగునా నాధా త్రిభువన మోహన రూపము - దాసరి కోటిరత్నం
18. నాగసుత భాగ్య మదేమో నాధా తనపతి పదముల - దాసరి కోటిరత్నం
19. నాపై కనికరము గనగా జనాదా కరివరదా - తుంగల చలపతి
20. పరమేశ్వరు సేవా మహిమా గనువారీ మహిలో ఏరీ - బృందం
21. భీతితొలంగు భూతముల పేరు వినబడ్డ (పద్యం) - తుంగల చలపతి
22. మంగళరూపా ధన్యంబయ్యేను మామక జన్మము - దాసరి కోటిరత్నం
23. మాయదారి మాటలకు మోసపోతి పో పోరా - గానం ?
24. శంకర భక్తమానస వశంకర దుష్ట దానవ (పద్యం) - ఎ.వి. సుబ్బారావు
25. శంకరా సాదువినతా పన్నగ భూషణ శ్రీనగసుతా రమణ - ఎ.వి. సుబ్బారావు
26. శివశివ శివ గనవా నా గతి సుంతైనా హే మహేశా - ఎ.వి. సుబ్బారావు
27. శ్రమ ఫలించె నాహా నా విధి విధానమౌరా - తుంగల చలపతి
28. హరినే స్మరింపుమా మనసా సదా హరినే - తుంగల చలపతి
29. హా గిరిధారి హరే శౌరీ దీనావననా శరణా - తుంగల చలపతి
30. హా వసంతా భళిరా నీ ఢాక మధుర సాంత - దాసరి కోటిరత్నం



No comments:

Post a Comment