Tuesday, June 12, 2012

మళ్ళీపెళ్ళి - 1939


( విడుదల తేది: 17.12.1939 ఆదివారం )
శ్రీ జగదీశ్ ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: వై.వి. రావు
సంగీతం: ఓగిరాల రామచంద్ర రావు
గీత రచన: బలిజేపల్లి
తారాగణం: వై.వి. రావు, కాంచనమాల,బలిజేపల్లి,బెజవాడ రాజరత్నం,
రంగస్వామి,కాకినాడ రాజరత్నం

01. ఆచార మతిశయించే ఆదర్శమంతరించే ఆడంబరంబు - రంగస్వామి
02. ఆనందమేగా వాంచనీయము అవని బ్రతుకే ఆశావశము - బెజవాడ రాజరత్నం
03. ఆహా అభినవకుసుమశరా లీలా మోహన -
( గాయకులు : కొచ్చెర్లకోట సత్యనారాయణ,బెజవాడ రాజరత్నం,కాంచనమాల,రంగస్వామి )
04. ఎన్నాళ్ళో ఈ బందికాన ఇంకా కడలి వచ్చేనాడే -
05. కోయిలరో ఏది నీ ప్రేమగీతి ఆహ హ హ వినిపింపవే - కాంచనమాల
06. కృతపుణ్యంబున నీవు కోరిన వరుండే నీకు చేకూరె (పద్యం) -
07. గోపాలుడే మన గోపాలుడే ఏతెంచెనే మన రేపల్లెకు - బెజవాడ రాజరత్నం
08. చెలీ కుంకుమమే పావనమే నయన మొహనమే - బెజవాడ రాజరత్నం
09. జగద్భక్త సందాయక హరిఓం ( హరికధ బిట్ ) - బృందం
10. పాలసుడున్మదుండు శిశుపాలుడు లోక విరోధి (పద్యం) - కొచ్చెర్లకోట సత్యనారాయణ
11. ప్రణయవతి నాపై కోపమా పలుకవిదేలా నా ప్రియురాలా - కొచ్చెర్లకోట సత్యనారాయణ
12. మనోనాధా గతియికేది మనవియోగ వనధిగడవ - కాంచనమాల
13.రాధా రమణ మదన మోహన బృందావన చిన్ని కృష్ణ - బృందం
14. రావో రావో నా సుందర సురుచిర రూప రావో రావో - కాంచనమాల,ఓగిరాల
15. లతాంగీ ప్రేమవధూవరలీలా పరిణయమె శుభంబే - కొచ్చెర్లకోట సత్యనారాయణ

                       ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. ఖేదమోదముల గాధా కాదా జీవలోక మరియాద -
02. మానిపోమ్మామానిపోమ్మా వడి మాయానగరమిది -
03. మాయామేయమురా జగతి జగము కలి -



No comments:

Post a Comment