Sunday, June 10, 2012

మైరావణ లేక చంద్రసేన - 1940


( విడుదల తేది:  27.01.1940 శనివారం )

కుబేరా పిక్చర్స్ వారి
దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
సంగీతం: గాలిపెంచెల నరసింహా రావు
తారాగణం: కాంచనమాల,జయగౌరి,రాధ,హేమలత,వేమూరి గగ్గయ్య,రామిరెడ్డి,రామకృష్ణ శాస్త్రి

ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు

01. అనిలుడు భూమిదేవి జలజాప్తుడు చంద్రుడు (పద్యం) - జయగౌరి
02. ఈ సుమకుంజావాసమే నాకు భాసుర సౌధము - రామకృష్ణ శాస్త్రి,జయగౌరి
03. ఈమధురసాయనమే సుధారస సారమే సఖీ - సుబ్రహ్మణ్య కుమారి
04. ఏనాటికేగతియో యే ప్రాణికి కానగలేరు ఘనురే యిలలో - రామకృష్ణ శాస్త్రి
05. కనవే పని వినవే సఖి చనవే స్వామికి పాద్యము - కాంచనమాల
06. కనుగొనగా గలుగునా కరుణామయ నా ప్రియ - కాంచనమాల
07. కలలో గాంచిన కధగా కడతేరే నాదు ప్రేమగాధ - కాంచనమాల
08. జగదభిరామా జయ శ్రీరామా తారకనామా - కాంచనమాల
09. జయరామా తారకనామా రామా రఘువంశ సోమా - కాంచనమాల
10. జీవనాధారా శ్రీ రఘువీరా వర - వై.ఆర్. సూరి
11. జై జయ శ్రీరామా ఆశ్రితసుధామా జై -
12. జై జై అజహర సుర వినుతా శ్రీనివాస ఈశా శేష శయనా -
13. జై రఘురామా జై రణభీమా భూరిపరా -
14. నినుగోలుచుట కిదియా ఫలితము దేవా - వై. రాజు
15. నిలుచున్ కాలము మంచి చెడ్డలకు తానే (పద్యం) - రామకృష్ణ శాస్త్రి
16. పావనరామా పతిత పావన రామా - వై.ఆర్. సూరి
17. పిబమధురం మనోహరం దేవీ చరణ తీర్ధం - రామిరెడ్డి
18. మధురసమిదే సుమధురసమిదే త్రావిన క్షణమే - సుబ్రహ్మణ్య కుమారి
19. రఘుకుల భూషణ శ్రీరామా జై జై - వై.ఆర్. సూరి
20. లలిత మృదురసాల పల్లవము కన్న కోమలాతి - కాంచనమాల
21. శ్రీరఘునందన రామా జై హర సురేంద్రనుతనామా -
22. శ్రీరామచంద్ర అసురారి భక్త జనావన - వై.ఆర్. సూరి
23. శ్రీశస్వప్రకాశా పరేశా కేశవా ప్రాకృత వేషి - జి. శేషాచలం
24. సార విచారము సేయుమా మన - రామకృష్ణ శాస్త్రి
25. స్వాగతమొసగెదవా శయ్యా స్వామికి నన్నే కానుక చేసి - కాంచనమాల



No comments:

Post a Comment