Monday, June 11, 2012

మీరాబాయి - 1940


( విడుదల తేది: 05.12.1940 గురువారం )

నవ్యకళా ఫిల్మ్స్ వారి
దర్శకత్వం మరియు సంగీతం: భీమవరపు నరసింహా రావు
తారాగణం: మిస్ చెలం, జి.వి. సుబ్బారావు,చొప్పల్లి భాగవతార్,రాళ్ళబండి కుటుంబరావు,
ఇందిరా కుమారి,లక్ష్మి

01. దాసీ శీలము గాచుటకై నీవే అరుదెంచితివా క్రిష్నయ్య - మిస్ చెలం 
02. నీకే నీకే నీకే గదా మనోమాలతీ కుంజ మాధురీ మధురమధుర - మిస్ చెలం
03. నీలి మబ్బులోన నిగనిగల కృష్ణమ్మా నీలి అలకలలో - మిస్ చెలం

                              ఈ క్రింది పాటల  అందుబాటులో లేవు

01. ఆలయమ్మును కట్టి అర్పించుతున్నాను రాధ హృదయమునుండి -
02. కనవా నీవు శివా గిరిసుత నీపదపూజా - ఇందిరా కుమారి,యం. విశ్వనాధం
03. కాల కాల శంభో  కంఠే కాలశర్వ శంబో -
04. గానలోలా ఘనలీలాకరుణాల వాలా జనపాలా - మిస్ చెలం
05. చందనమలదేనా శంకర భూతి పూసేనా - బృందం
06. జయతు జయతు మీరా శాంతి దైవావతారా - చొప్పల్లి భాగవతార్
07. జై భవానీ మాయీ జై కామితప్రదాయి దేవి మహేశ్వరి - బృందం
08. తిరిగి తిరిగి మరల సరిగా యీ తావునకే -
09. దధిమధన సంజాత మృదులతర సంగీత బుధజనాగమ - బృందం
10. పశ్యతిధిశిదిశి రహసి భవంతం తదధరమధుర - చొప్పల్లి భాగవతార్ బృందం
11. ప్యారే దరిశన్ దీజ్యే ఆయ్ తుమబిన రహ్యొ న జాయే - మిస్ చెలం
12. పైమెట్టుకే నీవు పలుకుతావంటారు మెట్లెన్నియెక్కి -
13. మై గిరిధర్ కె ఘర్ జావూ గిరిధర్ హమారో - మిస్ చెలం
14. రాతిలో పలికేటి రాధికా కృష్ణమ్మగుడికట్టుటకు -
15. రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా - చొప్పల్లి భాగవతార్,మిస్ చెలం బృందం
16. వెండికొండమీద విభుడు నీమూపెక్కి వెంచేసే నా -
17. శంబో శంకర భక్తవశంకర శత్రుభయంకర - బృందం
18. శిల్పాలెన్నిచెక్కినా కంటికే కనబడవు బాగుచేసే రాళ్ళు -



No comments:

Post a Comment